Cricket Umpire
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్‌లో విషాదం..బిస్మిల్లా జన్ షిన్వారీ కన్నుమూత
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ (Afghanistan Cricket)లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆ దేశ అంతర్జాతీయ అంపైర్ (International Umpire) బిస్మిల్లా జన్ షిన్వారీ (Bismillah Jan Shinwari) 41 సంవత్సరాల చిన్న వయసులోనే కన్నుమూశారు. ...






