Cricket Squad

Asia Cup 2025: భారత జట్టు ప్రకటన, కెప్టెన్‌గా స్కై

Asia Cup 2025: భారత జట్టు ప్రకటన, కెప్టెన్‌గా స్కై

ఆసియా కప్ (Asia Cup) 2025 కోసం భారత జట్టు (India Team)ను బీసీసీఐ(BCCI) ప్రకటించింది. టీ20 ఫార్మాట్‌లో జరగనున్న ఈ టోర్నీకి సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. వైస్ ...