Cricket Scandal

హెచ్‌సీఏ కుంభకోణం కేసులో కీలక మలుపు: ఐదుగురు నిందితులు సీఐడీ కస్టడీలోకి

హెచ్‌సీఏ కేసు: సీఐడీ కస్టడీలోకి ఐదుగురు నిందితులు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఆర్థిక అవకతవకల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన ఐదుగురిని సీఐడీ అధికారులు ఈరోజు కస్టడీలోకి తీసుకోనున్నారు. మల్కాజ్‌గిరి కోర్టు ఆరుగురికి కస్టడీ ...