CI Shankarayya
సీఎం చంద్రబాబుకు సీఐ లీగల్ నోటీసులు
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సర్కిల్ ఇనిస్పెక్టర్ లీగల్ నోటీసులు పంపించడం సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం(CM) చంద్రబాబు (Chandrababu)కు సీఐ శంకరయ్య (CI Shankarayya) నోటీసులు పంపించడం చర్చనీయాంశంగా మారింది. ...






