Central Funds
ఏపీకి పూర్వోదయ నిధులు కేటాయించండి
ఏపీలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి పూర్వోదయ పథకం కింద నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రితో భేటీ అయిన ...






