Celebrity Summons

నేడు ఈడీ విచారణకు హాజరుకానున్న మంచు లక్ష్మి

బెట్టింగ్ కేస్ : ఈడీ విచారణకు మంచు లక్ష్మి

బెట్టింగ్ యాప్ (Betting App) మనీలాండరింగ్ (Money Laundering) కేసు టాలీవుడ్‌ (Tollywood)లో కలకలం రేపుతోంది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)(ED) తమ దర్యాప్తును వేగవంతం చేసింది. గత కొన్ని వారాలుగా ...