Celebrity Controversies
బెట్టింగ్ ప్రమోషన్ కేసులో ఈడీ విచారణకు విజయ్ దేవరకొండ..
బెట్టింగ్ యాప్ (Betting App) కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను విచారించిన ఈడీ అధికారులు, తాజాగా టాలీవుడ్ హీరో విజయ్ ...






