BRS Congress

ఆస‌క్తిక‌ర ప‌రిణామం.. సీఎం రేవంత్‌తో హరీష్‌రావు భేటీ

ఆస‌క్తిక‌ర ప‌రిణామం.. సీఎం రేవంత్‌తో హరీష్‌రావు భేటీ

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి మల్లారెడ్డి, పద్మారావు కూడా హాజరయ్యారు. అరగంటకు ...