Bihar Opinion Poll
బీహార్‌లో టఫ్ ఫైట్.. ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే!
బీహార్ (Bihar) అసెంబ్లీ (Assembly) ఎన్నికలకు (Elections) సమయం దగ్గరపడుతున్న వేళ, తాజా జేవీసీ ఒపీనియన్ పోల్ (JVC Opinion Poll)సంచలన ఫలితాలను వెల్లడించింది. 243 సీట్లకు గాను నవంబర్ 6, 11 ...






