BEd Student Manikanta
బీఈడీ విద్యార్థి మృతి.. ఏయూలో ఉద్రిక్తత
విశాఖపట్నం (Visakhapatnam)లోని ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) (AU)లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ప్రధాన గేటు వద్ద విద్యార్థుల ఆందోళనతో ఏయూలో వాతావరణం వేడెక్కింది. యూనివర్సిటీలో బీఈడీ (B.Ed) చదువుతున్న విద్యార్థి (Student) మణికంఠ ...






