Appointed
అచ్చెన్న తమ్ముడికి బంపర్ ఆఫర్.. మళ్లీ ప్రభుత్వ కొలువు
కూటమి పాలనలో వింత సంఘటన చోటుచేసుకుంది. కొద్దిరోజుల క్రితం రిటైర్ అయిన మంత్రి అచ్చెన్నాయుడి సోదరుడికి మళ్లీ ప్రభుత్వ కొలువు వచ్చింది. రిటైర్ అయ్యాక కూడా ప్రభాకర్‌కు చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ ఉద్యోగమిచ్చింది. ...






