AP Heavy Rains
ఏపీకి బిగ్ రిలీఫ్.. 24 గంటల్లో భారీ వర్ష సూచన
వర్షాకాలంలోనూ వేసవికాలం అవస్థలు పడుతున్న ఏపీ (Andhra Pradesh) ప్రజలకు వాతావరణ శాఖ (Weather Department) శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాబోయే 24 గంటల్లో భారీ (Heavy) నుంచి అతి భారీ ...






