Anantapur Protest
ముదురుతున్న వివాదం.. జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ ధర్నా
అనంతపురం (Anantapuram) అర్బన్ టీడీపీ (TDP) ఎమ్మెల్యే(MLA) దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ (Daggubati Venkateswara Prasad) చేసిన జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR)పై అనుచిత వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. ఎమ్మెల్యే ఆడియో(MLA ...






