Anantapur news

అనంత‌లో ద‌ళారులపై తిర‌గ‌బ‌డ్డ కంది రైతులు

అనంత‌లో ద‌ళారులపై తిర‌గ‌బ‌డ్డ కంది రైతులు

అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం చాబాలలో ద‌ళారులు, హ‌మాలీల‌పై రైతులు తిర‌గ‌బ‌డ్డారు. ఆరుగాలం క‌ష్టించి పండించిన పంట‌ను అమ్ముకునే స‌మ‌యంలో తూకాల్లో వ్య‌త్యాసం ఏర్ప‌డ‌డం ఇందుకు కార‌ణం. చాబాల‌లో కంది రైతులు దళారులు, ...