Amudalavalasa Politics

మ‌రో ప్రిన్సిప‌ల్‌తో ఎమ్మెల్యే కూన‌.. వైసీపీ ట్రూత్ బాంబ్‌

మ‌రో ప్రిన్సిప‌ల్‌తో ఎమ్మెల్యే కూన‌.. వైసీపీ ట్రూత్ బాంబ్‌

ఆముదాల‌వ‌ల‌స టీడీపీ ఎమ్మెల్యే కూన ర‌వికుమార్ వ్య‌వ‌హారం తెలుగుదేశం పార్టీకి త‌ల‌నొప్పిగా మారింది. ఎమ్మెల్యేపై ఆరోప‌ణ‌లు రోజురోజుకూ మ‌రింత‌గా పెరుగుతున్నాయి. ఇప్ప‌టికే పొందూరు KGBV ప్రిన్సిప‌ల్ సౌమ్య‌పై వేధింపుల కార‌ణంగా ఆమెను ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి ...