టాలీవుడ్ స్టార్స్ హైకోర్ట్ మెట్లెక్కారు పవన్ కల్యాణ్ 🤝 జూనియర్ ఎన్టీఆర్

వ్యక్తిత్వ హక్కుల రక్షణ కోసం ఫోటోలు, వీడియోల దుర్వినియోగంపై పిటిషన్లు ⚖️

ఏం జరిగిందంటే? స్టార్ల చిత్రాలు వాణిజ్యపరంగా వాడుతున్నారనే ఆరోపణ

మార్ఫింగ్ ఫోటోలతో తప్పుడు ప్రచారం తమ పేరుతో ఫేక్ కంటెంట్ వైరల్ 📱

ఢిల్లీ హైకోర్ట్ విచారణ జస్టిస్ మన్మీత్ ధర్మాసనం కేసును పరిశీలించింది 👩‍⚖️